Natyam ad

గూడూరు పట్టణంలో ముమ్మరంగా వాహనాలు తనిఖీలు

గూడూరు ముచ్చట్లు:


గూడూరు పట్టణంలో   ట్రాఫిక్ నియంత్రణ లో భాగంగా ఒన్ టౌన్ సీఐ అజరత్ బాబు  మంగళవారం ఉదయం వాహనాలు ను తనిఖీ చేసారు. వాహనా దారుల వద్ద వాహనాలు కు సంబంధించిన పత్రాలు ను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ  మాట్లాడుతూ వాహన దారుల వద్దా తప్పనసరిగా వాహన ఆర్సీ,  ఇన్సూరెన్స్, పొల్యూసన్ సర్టివ్ కెట్ , లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని తెలపరు ,ముఖ్యంగా వాహనాలు నడిపేవాళ్ళు హెల్మెట్  తప్పకుండా ధరించాలని సూచించారు. కారు అయితే బెల్టు పెట్టుకొని డ్రెవ్  చేయాలన్నారు,  పట్టణం లో బైక్ మీద త్రిబుల్  డ్రైవింగ్  వాహనాలు కు జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

 

Tags: Heavy vehicle checks in Guduru town

Post Midle
Post Midle