పుంగనూరులో రాఖీలా మెరిసిన ఇంద్ర ధనుస్సు

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలో గురువారం సాయంత్రం వర్షపు జల్లులు కురుస్తుండగా తూర్పుదిశలో ఒకే సమయంలో రెండు ఇంద్ర ధనుస్సులు అర్ధచంద్రాకారంలో పట్టణ ప్రజలను కనువిందు చేసింది. రాఖీ పండుగ సందర్భంగా ఇంద్ర ధనుస్సు రాఖీలా మెరుస్తూ ఉండటంతో పలువురు ఆసక్తిగా తిలకించారు.

Tags; ndra Dhanusu shining like Rakhi in Punganur

Leave A Reply

Your email address will not be published.