ఏపీలో నైట్ కర్ఫ్యూ
-రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ
-త్వరలో వైద్య, ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు
-50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడపాలని ఆదేశం
అమరావతి ముచ్చట్లు:
కోవిడ్ ఒమిక్రాన్ వంటి కొత్త వేరియంట్ నేపథ్యంలో …
ఔషధాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
వైద్య నిపుణులతో సంప్రదించి మందులు సిద్ధం చేయాలి
ఆ మేరకు హోం కిట్‌లో మార్పులు చేయాలి
చికిత్సకు ఉపయోగించే మందుల నిల్వలపై సమీక్ష చేయాలి
అవసరమైన మేరకు మందులు కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచాలి
104 కాల్ సెంటర్‌ను బలంగా ఉంచాలి
కోవిడ్ కేర్ సెంటర్లను కూడా సిద్దం చేయాలి
నియోజకవర్గానికి ఒక కోవిడ్ కేర్ సెంటర్ ఉండాలి
కోవిడ్ నివారణ చర్యలు సమర్థవంతంగా అమలు చేయాలి
భౌతిక దూరం పాటించి , మాస్క్‌లు ధరించేలా చూడాలి
దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కోవిడ్ ఆంక్షలు పాటించేలా చూడాలి
బస్సు ప్రయాణికులు మాస్క్‌లు ధరించేలా చూడాలి
దేవాలయాలు, ప్రార్థన మందిరాల్లో కూడా భౌతిక దూరం పాటించి,
మాస్క్‌లు ధరించేలా చూడాలి
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Night curfew in AP