గడప గడపకి మన ప్రభుత్వం
పూతలపట్టు ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డి అదేశాల మేరకు ప్రతిష్టాత్మకంగ బంగారు పాల్యం మండలం , తిమ్మోజి పల్లి సచివాలయం పరిధిలోని బొమ్మాయి పల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంను ప్రారంభించి ,గడప గడపకు వెళ్లి సమస్యలను పరిష్కరిస్తూ మరియు ప్రభుత్వం ద్వారా అందుతున్న పథకాలను అడిగి తెలుసుకుంటున్న
పూతలపట్టు శాసనసభ్యులు .ఎం.ఎస్.బాబు. ఈ కార్యక్రమంలో
మండల నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:Our government is our government
