పుంగనూరు ఆలయాలలో ప్రత్యేక పూజలు
పుంగనూరు ముచ్చట్లు:
మండలంలోని ఏడూరు గ్రామం వద్ద వెలసియున్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే పట్టణంలోని శ్రీ విరూపాక్షి మారెమ్మకు పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూలతో స్వామివారిని, అమ్మవారిని పూలతో అలంకరించి పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై, చలిపిండి, చల్లముద్ద, గుమ్మడి కాయలు, నిమ్మకాయలతో దిష్టితీసి దీపాలు వెలిగించి, వెహోక్కులు చెల్లించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

Tags:Special Pujas in Punganur Temples
