Natyam ad

ముగిసిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. 

అమరావతి  ముచ్చట్లు:
 
కరోనా పరిస్థితులు, నియంత్రణ చర్యలపై చర్చ.పీఆర్సీ జీవోలకు ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రివర్గంపదవీ విరమణ వయస్సు 62 ఏళ్ల పెంపునకు ఆమోదం.కారుణ్య నియామకాలకు ఆమోదం తెలిపిన మంత్రివర్గంకరోనాతో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలుగ్రామ, వార్డు సచివాలయాల్లో కారుణ్య నియామకాలపై ఆమోదంప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల పథకానికి మంత్రివర్గం ఆమోదంజగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లలో 10 శాతం ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయింపుఉద్యోగులకు 20 శాతం రిబేట్, పెన్షనర్లకు 5 శాతం ప్లాట్లు కేటాయింపుఈబీసీ నేస్తం అమలుకు మంత్రివర్గం ఆమోదంవారానికి 4 సర్వీసులు నడిపేలా ఇండిగో ఎయిర్‌లైన్స్‌తో ఒప్పందానికి ఆమోదంరాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏడాది పాటు అమలులో ఒప్పందం ఒప్పందం అమలుకు రూ.20 కోట్లు చెల్లించేలా మంత్రివర్గం ఆమోదం.
పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags: State Cabinet meeting concluded.