Natyam ad

టీటీడీ ఉద్యోగి ఆత్మహత్య

ఏలూరు ముచ్చట్లు:


ఏలూరు నగరంలోని ఒకటో పట్టణ పరిధిలో పంపులు చెరువులో వ్యక్తి మృతి చెందాడు. మృతుడు ఏలూరు రూరల్ మండలం వైయస్సార్ కాలనీ కి చెందిన పైలా అప్పలస్వామి ( 50)గా పోలీసులు  గుర్తించారు. మృతుడు గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అప్పలస్వామి టీటీడీలో అటెండర్ గా పనిచేస్తున్నాడు. సిఐ ఆది ప్రసాద్ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

 

Tags: TTD employee suicide

Post Midle
Post Midle