Natyam ad

పుంగనూరులో వాజ్‌ఫేయ్‌ జన్మదిన వేడుకలు

పుంగనూరు ముచ్చట్లు:

భారతమాజీ ప్రధాని వాజ్‌ఫేయ్‌ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక గోకుల్‌ సర్కిల్‌లో బిజెపి నాయకులు రాజారెడ్డి, మదన్‌మోహన్‌, విజయశంకర్‌, నానబాలకుమార్‌ ల ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి , పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

 

 

Post Midle

Tags: Vajpayee’s birthday celebrations in Punganur

Post Midle