Natyam ad

పశ్చిమగోదావరి జిల్లా నూతన ఎస్పీగా వేజెండ్ల అజిత..

పశ్చిమగోదావరి ముచ్చట్లు:

పశ్చిమగోదావరి జిల్లా నూతన ఎస్పీగా శ్రీమతి వేజెండ్ల అజిత వస్తున్నారు. ప్రస్తుతం ఎస్పీగా ఉన్న రవి ప్రకాష్ ను ఏసీబీకి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఈరోజు రాత్రి ఉత్తర్వులు ఇచ్చింది.శ్రీమతి అజిత తెలుగు అమ్మాయి. వీరిది గుంటూరు జిల్లా తెనాలి. లక్షల రూ వేతనం వస్తున్న సాఫ్ట్వేర్ రంగాన్ని వదిలేసి.. పట్టుదలతో ఐపీఎస్ సాధించారు అజిత.అజిత ఈ జిల్లాకు నూతన ఎస్పీగా రావడం తో ఇద్దరు జిల్లా ఉన్నత అధికారులు మహిళలే కావడం విశేషం గా చెప్పవచ్చు.! వీరిద్దరి నాయకత్వంలో జిల్లా ప్రజల సమస్యలపరిష్కారం శాంతిభద్రతల పరిరక్షణ సాగుతుందని ఆశిద్దాం.!

 

Post Midle

Tags: Vegendla Ajitha as new SP of West Godavari district..

Post Midle