Natyam ad

పుంగనూరులో 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సదస్సు

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని తాటిమాకులపాళ్యెం రోడ్డులో గల పిహెచ్‌సీలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని గురువారం నిర్వహిస్తున్నట్లు న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు విజయకుమార్‌ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ అడిషినల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి సింధు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సుకు ప్రతి ఒక్కరు హాజరుకావాలెనని కోరారు.

 

Post Midle

Tags; World AIDS Day conference on 1st at Punganur

Post Midle