Natyam ad

అమ్మవారి సేవలో అటవీశాఖ సీసీఎఫ్‌

చౌడేపల్లె ముచ్చట్లు:
 
ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ను అటవీశాఖ సీసీఎఫ్‌ తిరుపతి నాగేశ్వరరావు కుటుంబ సమేతంగా ఆదివారం ద ర్శించుకొన్నారు. వీరిని ఆలయ కమిటీ చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ, ఈఓ చంద్రమౌళి ఆలయ మర్యాదలతో స్వాగతించారు. పూజా కార్యక్రమాల అనంతరం అమ్మవారి పవిత్ర తీర్థప్రసాదాలను అందజేశారు. అర్చకులు ఆలయ చరిత్రను వివరించి వేద పండితులచే ఆశీర్వాదం చేయించారు. ఈ కార్యక్రమంలో పాలకమండళి సభ్యులు వెంకటరమణారెడ్డి, ఎఫ్‌ఆర్వోలు బాలకృష్ణారెడ్డి, రమణనాయక్‌,ఎఫ్‌ఎస్వో సురేంద్ర, ఎఫ్‌బిఓ శ్రీదేవి, చంద్రయ్య తదితరులున్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: CCF of the Forest Department in the service of the mother