Natyam ad

పులివెందుల  డెవలప్‌మెంట్‌ అథారిటీ (పడా) పై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష

పులివెందుల ముచ్చట్లు:

నియోజకవర్గంలో జరుగు తున్న పలు అభివృద్ది పనుల పురోగతిని సీఎంకి వివరించిన అధికారులుజీఎన్‌ఎస్‌ఎస్‌ మెయిన్‌ కెనాల్‌పై 41 వ కిలోమీటర్‌ వద్ద మొగమేరు ఆక్వాడెక్ట్‌ నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూ రు చేయాలన్న సీఎంపైడిపాలెం, కుమరంపల్లి గ్రామాలకు చెందిన 535 కుటుంబాలకు ముంపు బాధితుల పరిహారం మంజూరు చేయాలన్న సీఎంపులివెందు ల మున్సిపాలిటీకి సంబంధించిన వివిధ అభివృద్ది పనులు వేగవంతం చేయాలన్న సీఎం, పులివెందుల సిటీ సెంటర్‌ పనులపై దృష్టిపెట్టాలన్న సీఎం
పులివెందుల జగనన్న హౌసింగ్‌ కాలనీ ఇళ్ళ నిర్మాణ ప్రగతిని వివరించిన అధికారులు, ఇళ్ళ నిర్మాణం వేగవంతం చేయాలి – సీఎంవాటర్‌ గ్రిడ్‌ పనుల పురోగతి వివరించిన అధికారులు, పులివెందుల మెడికల్‌ కాలేజి, యూజీడీ, వాటర్‌ సప్లై, బస్‌స్టాండ్‌ నిర్మాణం తదితర అంశాలపై పనుల పురోగతి వివరించిన అధికారులు

 

 

వేంపల్లి యూజీడీ, డిగ్రీ కాలేజ్, గండి ఆలయ అభివృద్ది పనులు, వైఎస్సార్‌ మెమోరియల్‌ గార్డెన్‌ పనుల పురోగతి వివరించిన అధికారులుఖరీఫ్, రబీ రెండు సీజన్లలో అరటిసాగుకు ఈ – క్రాప్‌ బుకింగ్‌ చేయాలన్న సీఎంమైదుకూరు, ప్రొద్దుటూరు, కడప, బద్వేలు, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో పెండింగ్‌ సమస్యలపై సమావేశంలో చర్చహాజరైన కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, వైఎస్‌ఆర్‌ కడప జిల్లా కలెక్టర్‌ విజయరామరాజు, ఆర్ధికశాఖ ప్రత్యేక కార్యదర్శి ఎస్‌ఎస్‌.రావత్, ఆర్ధికశాఖ కార్యదర్శులు సత్యనారాయణ, గుల్జార్, ప్రణాళికా విభాగం కార్యదర్శి విజయ్‌ కుమార్, పడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

Tags: CM YS Jagan’s review of Pulivendula Development Authority (PADA)