యాదాద్రిలో పోలీసులకు కరోనా
యాదాద్రి భువనగిరి ముచ్చట్లు:
యాదాద్రి జిల్లా పోలీస్ డిపార్ట్ మెంట్ లో కరోనా కలకలం సృష్టించింది. గత వారం రోజుల వ్యవధిలో.. యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో ఎసిపి, సీఐ తో సహా 12మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మిగతా సిబ్బంది సహా ఈ వారం రోజుల వ్యవధిలో ఆయా పనుల నిమిత్తం పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులు ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో.. ముందుజాగ్రత్తగా మిగతా పోలీస్ సిబ్బంది సహా ఫిర్యాదుల నిమిత్తం వచ్చిన వారు సైతం కరుణ టెస్టులు చేయించుకుంటున్నారు అందరూ ఓంకారం టైం లో ఉండాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Corona to police in Yadadri