Natyam ad

ఆకట్టుకుంటున్న కొత్తపల్లి జలపాతం

అల్లూరి ముచ్చట్లు:

కనుచూపు మేరంతా పచ్చదనం… మధ్యలో చూడచక్కని జలపాతం. ఇదీ…అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలంలో ఉన్న కొత్తపల్లి జలపాతం. హొయలుపోతు న్న ఈ ప్రకృతి అందాన్ని చూసేందుకు దూర ప్రాంతాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యంలో వచ్చి సందడి చేస్తు న్నారు. కార్తిక మాసం సమీపిస్తున్న తరుణంలో… సందర్శకులు భారీగా తరలివచ్చారు. స్నేహితులు, బంధు వులు, కుటుంబసభ్యులు..వారూ వీరూ అని తేడా లేకుండా.. చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా… జలపాతం వద్ద తడుస్తూ సందడి చేశారు. జలపాత అందాలు కెమెరాల్లో బంధిచేందుకు ఉత్సాహం చూపించా రు. సెల్ఫీలతో యువతీ యువకులు హంగామా చేశారు.

 

Tags: Impressive Kothapally Falls

Post Midle
Post Midle