Natyam ad

ఆరోగ్య రక్షణకే మెడికల్ క్యాంపు

కమాన్ పూర్ ముచ్చట్లు:


ఆరోగ్య రక్షణకే ప్రభుత్వం మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేస్తుందని జూలపల్లి సర్పంచ్ బొల్లెపల్లి శంకర్ గౌడ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం జూలపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో వర్షాకాలం దృష్ట్యా జ్వరాలు వ్యాపించే అవకాశం ఉన్నందున జూలపల్లి సర్పంచ్ బోల్లపల్లి శంకర్ గౌడ్   ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. గ్రామస్తులు మెడికల్ క్యాంపులో పరీక్షలు నిర్వహించుకున్నారు. పరీక్షలు నిర్వహించి వైద్యులు డాక్టర్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో మందులు అందజేశారు.ఈ కార్యక్రమంలో కమాన్పూర్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్డెంట్ బి అశోక్ కుమార్ జి తిరుపతయ్య పంచాయతి కార్యదర్శ వెంకటరమణారెడ్డి ఉప సర్పంచ్ పోలు దాసరి సాయికుమార్  ఏఎన్ఎంలు వినోద   మెటిల్ డ లు ,ఆశ వర్కర్లు కారోబార్ బర్ల భమయ్య గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Medical camp is for health protection

Post Midle