చెరువునీటిలో మునిగి అమ్మ, కొడుకు మృతి
గుడిపాల ముచ్చట్లు:
మండలంలోని చిత్తపార గ్రామo లో అప్పాయగుంట చెరువు వద్ద అమ్మ కొడుకులు ఇద్దరూ కలిసి బట్టలు ఉతకడానికి వెళ్లగా… కొడుకు నీటిలో దిగడంతో అతనిని కాపాడే క్రమంలో అమ్మ కొడుకులు ఇద్దరు నీటిలో మునిగి మృతి చెందారు. మృతులు కవిత(35) డిల్లీ(15) గా గుర్తింపు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Mother and son drowned in pond