Natyam ad

మే 29 నుండి జూన్ 1 వరకు ఎంసెట్ పరీక్షలు

అమరావతి ముచ్చట్లు:

ఫిబ్రవరి 28న నోటిఫికేషన్ విడుదల.మార్చి 3 నుండి ఆన్లైన్ అప్లికేషన్స్ స్వీకరణ.ఆన్లైన్ అప్లికేషన్ స్వీకరణకి చివరి తేదీ ఏప్రిల్ 10.ఏప్రిల్ 12 నుండి 14 వరకు ఎడిట్ చేసుకునే అవకాశం.250 రూపాయల లేట్ ఫీజుతో.ఏప్రిల్ 15 వరకు ఛాన్స్.500 రూపాయల లేట్ ఫీజుతో ఏప్రిల్ 20 వరకు ఛాన్స్.2500 రూపాయల లేట్ ఫీజు తో 25 ఏప్రిల్ వరకు ఛాన్స్.5000 రూపాయల లేట్ ఫీజు తో మే 2వరకు ఛాన్స్.ఏప్రిల్ 30 నుండి ఆన్లైన్ లో ఎంసెట్ హల్ టికెట్స్.మే 7,8, 9 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్షలు.మే10,11న అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షలు.ఉదయం 9 నుండి 12 వరకు మొదటి సెషన్ పరీక్ష, మధ్యాహ్నం 3 నుండి 6 వరకు రెండవ సెషన్ పరీక్ష.ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఎంసెట్ ఫీజు 500 రూపాయలు.ఇతర విద్యార్థులకు ఎంసెట్ ఫీజు 900 రూపాయలు.ఈసారి ఎంసెట్ ద్వారా నే బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్స్ఈసారి కూడా ఎంసెట్ లో ఇంటర్ వేయిటేజీ లేదు.

 

Post Midle

Tags:MSET Exams from 29th May to 1st June

Post Midle