Natyam ad

పుంగనూరులో అనుమతి లేకుండ టపాకాయలు విక్రయించరాదు

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలో అనుమతి లేకుండ టపాకాయలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఫైర్‌ ఆఫీసర్‌ సుబ్బరాజు తెలిపారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో టపాకాయల విక్రయదారులతో సమావేశం నిర్వహించారు. లైసెన్సులు కలిగిన వారు రెన్యూవల్‌ చేసుకోవాలన్నారు. దుకాణాల వద్ద అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. అనుమతి లేకుండ విక్రయిస్తే కేసులు నమోదు చేసి, జరిమానాలు విధించడం జరుగుతుందని హెచ్చరించారు.

 

Post Midle

Tags: Pots should not be sold in Punganur without permission

Post Midle