ముఖ్యమంత్రి ఆర్థిక సహాయనిధి ఋణ సహాయాన్ని మంజూరు చేయించిన ఆర్కే రోజా

నగరి ముచ్చట్లు:

ముఖ్యమంత్రి ఆర్థిక సహాయనిధి (CMRF) నుంచి ఆంధ్ర రాష్ట్ర ఋణ సహాయాన్ని మంజూరు చేయించిన పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల క్రీడా శాఖా మరియు కృష్ణా జిల్లా ఇంఛార్జి మంత్రివర్యులు   ఆర్కే రోజా .ఈరోజు నగరి మినిస్టర్  క్యాంపు కార్యాలయం లో నగరి నియోజకవర్గం వడమలపేట మండలము పాదిరేడు పంచాయతీకి చెందిన తడుకు లోకనాదం అను అర్హునుకి CM ఆర్థిక సహాయ నిధి నుంచి రూపాయలు 60,000 మంజూరు చేయించి చెక్కు రూపంలో అందించారు.

 

Tags: RK Roja who sanctioned loan assistance from the Chief Minister’s Financial Assistance Fund

Leave A Reply

Your email address will not be published.