Natyam ad

పుంగనూరులో ఎస్సీ, ఎస్టీ , బీసీ , క్రిస్టియన్‌ , మైనార్టీల ఐక్యవేదిక పత్రాలు విడుదల

పుంగనూరు ముచ్చట్లు:

ఉమ్మడి జిల్లాల ఎస్సీ, ఎస్టీ , బీసీ , క్రిస్టియన్‌ , మైనార్టీల ఐక్యవేదిక ఆహ్వానకర పత్రాలను ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి ద్వారకనాథెరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, నవాజ్‌బాషా, టీటీడీ బోర్డు మెంబరు పోకల అశోక్‌కుమార్‌, జెడ్పి చైర్మన్‌ శ్రీనివాసులు విడుదల చేశారు. మంగళవారం మండలంలోని నే తిగుట్లపల్లె వద్ద కమిటి సభ్యులు నాగరాజగౌడు, మధు, మునీంద్రనాయక్‌, బాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరపత్రాలను విడుదల చేసి ద్వారకనాథరెడ్డి మాట్లాడుతూ ఈనెల 12న పట్టణంలోని ఆర్‌ఆర్‌ కళ్యాణ మండపంలో సమావేశం జరపడం శుభపరిణామమన్నారు. ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటి సభ్యులు గిరిధర్‌, రాజశేఖర్‌, దామోదర్‌, కళ్యాణ్‌, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: SC, ST, BC, Christian and Minority Union papers released in Punganur

Post Midle