Natyam ad

పుంగనూరులో 20న షాపులు వేలం 

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలోని ఉబేదుల్లాకాంపౌండులో ఉన్న షాపు నెంబర్లు 4, 6, 8 గల రూములను శుక్రవారం ఉదయం 11 గంటలకు వేలం వేయనున్నట్లు కమిషనర్‌ నరసింహప్రసాద్‌ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ మూడు సంవత్సరాల కాల పరిమితికి వేలం వేస్తామన్నారు. నిబంధనల మేరకు ధరావత్తు చెల్లించి, వేలంపాటలో పాల్గొనాలని కోరారు.

 

 

Post Midle

Tags: Shop auction in Punganur on 20th

Post Midle