Natyam ad

సోమలలో పర్యటిస్తున్న రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

సోమల ముచ్చట్లు:

సోమల మండలంలో రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన.పెద్ద ఉప్పరపల్లి లో రెండు నూతన బస్సు సర్వీసులను ప్రారంభించిన మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.పెద్ద ఉప్పరపల్లె నుంచి నాయనపాకాల మీదగా చిత్తూరు కు బస్సు సర్వీసు ప్రారంభం.పుంగనూరు నుంచి చౌడేపల్లె మీదగా తమ్మినాయనిపల్లె వయా కందూరు,కలికిరి పై తిరుపతి కు బస్సు సర్వీసు ప్రారంభం.నూతన బస్సు సర్వీసులు ప్రారంభం నేపద్యంలో బస్సు ఎక్కి టికెట్ కొనుగోలు చేసిన మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Post Midle

Tags: State Minister Peddireddy Ramachandra Reddy who is visiting Somalis

Post Midle