అరగొండ అపోలో ఈషా స్కూల్ యందు ఆరు మంది విద్యార్థులకు టీసీలు.
చిత్తూరు ముచ్చట్లు:
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన..10 వ నెలలో టిసీలు ఇచ్చేసిన ప్రిన్సిపల్ ఉమాపతి వైఖరిపై అర్థంకాని పరిస్థితుల్లో పిల్లల తల్లిదండ్రులు… విద్యాసంవత్సరం సగంలో టీసీలు ఇచ్చేయడంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం….గుట్టుచప్పుడు కాకుండా యాజమాన్యం చేసిన పనికి ఆందోళనలో తల్లిదండ్రులు…యాజమాన్యాన్ని వివరణ కోరగా పై అధికారులు ఆదేశాలతో చేశామన్న ప్రిన్సిపాల్ మరియు వైస్ ప్రిన్సిపాల్. తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం మేరకు పిల్లల భవిష్యత్తు తో చెలగాటమాడే వారికి ప్రిన్సిపాల్ మరియు వైస్ ప్రిన్సిపాల్ గా కొనసాగే అర్హత లేదని తెలిపారు.అర్హత లేని వారు ప్రిన్సిపాల్ మరియు వైస్ ప్రిన్సిపాల్ గా ఎలా కొనసాగుతారు అంటున్న పిల్లల తల్లిదండ్రులు.సంబంధించిన అధికారులు వీరిపై తగిన చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: TCs for six students at Aragonda Apollo Isha School.