Natyam ad

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

ఒంగోలు ముచ్చట్లు:
 
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పామూరు పల్లి గ్రామ సమీపంలోని కడప,అమరావతి రాష్ట్రీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో రెండు కారులు ఎదురెదురుగా ఢీ కొనగా కారులో ప్రయాణిస్తున్న ఇద్దరూ గాయాలపాలయ్యారు. గాయపడ్డ వారిని 108 వాహనంలో గిద్దలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Two injured in road accident