పుంగనూరులో 4,970 మంది టీనేజర్లకు వ్యాక్సినేషన్
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు పట్టణం, రూరల్ మండలాల్లోని 18 సంవత్సరాలలోపు టీనేజర్లు 4,970 మందికి వ్యాక్సినేషన్ చేసినట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రెడ్డికార్తీక్ తెలిపారు. శుక్రవారం ఆయన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. డాక్టర్ మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థులకు 80 శాతం వేయడం జరిగిందన్నారు. మిగిలిన వారికి ఇంటింటా సర్వే నిర్వహించి, వ్యాక్సినేషన్ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తామన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Vaccination of 4,970 teenagers in Punganur