Natyam ad

మారెమ్మ ఆలయంలో రాహుకాల పూజలు

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని శ్రీవిరూపాక్షి మారెమ్మ ఆలయంలో శుక్రవారం అమావాస్య, రాహుకాల పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని నల్లరంగుతో అలంకరించి పూలతో ప్రత్యేకంగా పూజలు చేశారు. అమ్మవారి వద్ద గుమ్మడికాయలు, నిమ్మకాయలు , మిరపకాయలు కట్టి దిష్టినివారణ పూజలు చేశారు. ఈ సందర్భంగా మహిళలు అమ్మవారికి నిమ్మకాయ దీపాలు వెలిగించి, మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

 

Post Midle

Tags:Worship of Rahu in Maremma Temple

Post Midle