Natyam ad

ముస్లింలు రెచ్చగొట్టె మాటలు మానుకోవాలి

పుంగనూరు ముచ్చట్లు:

సమాజంలోని ముస్లిం పెద్దలు రెచ్చగొట్టె మాటలు మాట్లాడరాదని రాష్ట్ర మైనార్టీ మోర్చ అధ్యక్షుడు అయూబ్‌ఖాన్‌ హితువు పలికారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రామమందిరాన్ని కూల్చివేస్తాం. ముస్లింలదే భవిష్యత్తు అని ఆల్‌ఇండియా ఇమామ్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ మౌలనాసాజిద్‌రషీద్‌ మాట్లాడటంపై మండిపడ్డారు. ప్రజాస్వామ్యదేశంలో ఇలాంటి మాటలు మంచిదికాదన్నారు. సమస్యలు ఉంటే పరిష్కరించుకునే విధంగా మాట్లాడాలని హితవు పలికారు. రషీద్‌ మాటలను ఖండిస్తున్నట్లు తెలిపారు.

 

Post Midle

Tags: Muslims should refrain from provocative words

Post Midle