పుంగనూరులో డాక్టర్ చిర్మిలకు ప్రొపెసర్‌గా పదోన్నతి
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని ప్రభుత్వాసుపత్రి డాక్టర్ చిర్మిలకు ప్రభుత్వం ప్రొపెసర్‌గా పదోన్నతికల్పించి బదిలీ చేసింది. ఆదివారం మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా పదోన్నతి ఉత్తర్వులను ఆమె తీసుకున్నారు. డాక్టర్ చిర్మిలను నెల్లూరు మెడికల్ కళాశాల ప్రొపెసర్‌గా బదిలీ చేశారు. సోమవారం నెల్లూరులో పదవి బాధ్యతలు చేపట్టనున్నారు.

Tags: Punganur Dr. Chirmi has been promoted as a professor
