Natyam ad

ఆరి మాని గంగమ్మ ఆలయంలో సంక్రాంతి ఉత్సవాలు

చిత్తూరు ముచ్చట్లు:
 
చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం ఆరి మాని గంగమ్మ ఆలయంలో సంక్రాంతి ఉత్సవాలు.అమ్మవారి ఆలయం ముందు వందలకొద్దీ పొట్టేళ్లను బలిగా ఇస్తున్న భక్తులు.తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు.
 
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags:Sankranthi celebrations at the Ari Mani Gangama Temple

Leave A Reply

Your email address will not be published.