Natyam ad

పుంగనూరులో మూడుషాపుల్లో దొంగతనం

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని ఎంబిటి రోడ్డులో గల మూడు దుకాణాలలో సోమవారం రాత్రి దొంగతనాలు జరిగింది. జిఆర్‌ఎస్‌ హ్గటల్‌తో పాటు ఒక ఆటోవెహోబైల్‌ షాపు, ఒక చిల్లర అంగడిలో దొంగలు బీగాలు పగులగొట్టి సుమారు రూ.20 వేల నగదు, సిగరేట్లు, వస్తువులు చోరీ చేసుకెళ్లారు. మంగళవారం విషయం తెలిసి ఎస్‌ఐ మోహన్‌కుమార్‌ సంఘటన స్థలాలను పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

 

Post Midle

Tags: Special Pujas to Sri Ayyappaswamy at Punganur

Post Midle