పుంగనూరులో 20న నేడు గడప గడపకు

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని కల్లుపల్లె, అగ్రహారం, బాలగుర్రపల్లె, నాయుడు ఇండ్లు, రాజులూరు గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, పెద్దిరెడ్డి అభిమానులు, పార్టీ ప్రతినిదులు తప్పక హాజరై విజయవంతం చేయాలని కోరారు.

 

Tags: Don’t spend today in Punganur on 20th

Leave A Reply

Your email address will not be published.