Natyam ad

తండ్రి నాల్గవసారి ఎమ్మెల్యే- ఎంపీగా హ్యాట్రిక్‌ చేయనున్న తనయుడు

పుంగనూరు ముచ్చట్లు:

ఒకే కుటుంబంలో తండ్రి, పినతండ్రి ఎమ్మెల్యేలుగా , తనయుడు ఎంపీ గా హ్యాట్రిక్‌ చేయబోతుండటం, ముగ్గరు ఒకే పార్టీలో పోటీకి దిగడంతో పలువురు చూపులు ఆకుటుంబంపైనే ఉంది. వైఎస్సార్‌సీపీ పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాల్గవ సారి ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు. అలాగే ఆయన సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా రెండవ సారి గెలవబోతున్నారు. రామచంద్రారెడ్డి తనయుడు రాజంపేట ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి మూడవ సారి ఎంపీగా హ్యాట్రిక్‌ సాదించనున్నారు. మూడు నియోజకవర్గాలలో ఒకే కుటుంబం బరిలో ఉండటం విశేషం.

Post Midle

Tags;The father is the son who is going to do a hat-trick as MLA-MP for the fourth time

Post Midle